మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్ లో సినీ హీరో అల్లు అర్జున్ కూతురు పుట్టిన రోజు వేడుకలను శనివారం రాత్రి నిర్వహించారు. ఈ వేడుకలు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. 15 రోజులుగా మారేడుమిల్లి మన్యంలో పుష్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ కారణంగా.. పుట్టినరోజు వేడుకలను అక్కడే చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: