కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లో థీం పార్కు పనులను వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న పార్కులో ఏర్పాటు చేసిన... హెచ్-232 యుద్ధవిమానాన్ని సందర్శించారు. అలాగే మిగ్-27 యుద్ధ విమానంతో పాటు కొన్ని కళాకృతులూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాకినాడ బీచ్‌కు భారీగా సందర్శుకుల వచ్చి ఉల్లాసంగా గడిపేలా... తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి :