ETV Bharat / state

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే, సినీ హీరో నటుడు బాలకృష్ణ దర్శించుకున్నారు. తనయుడు మోక్షజ్ఞతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Jul 26, 2019, 7:24 PM IST

చౌడేశ్వరీసమేత రామలింగేశ్వర స్వామి సేవలో నటుడు బాలకృష్ణ
చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి సేవలో బాలకృష్ణ

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో వెలసిన చోడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీహోమం, రుద్రాభిషేకం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు బాలకృష్ణ నిరాకరించారు.

ఇదీ చదవండి: శాకాంబరీ దేవిగా శ్రీ వీరూళ్ళమ్మ అమ్మవారు

Intro:Ap_Vsp_62_26_MRPS_Fire_On_Manda_Krishna_Madhiga_Ab_C8_AP10150

Body:ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాదిగ ల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ ఇవాళ విశాఖలో ఆరోపించారు ప్రస్తుత వైకాపా ప్రభుత్వం మాదిగల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పథకాలు తీసుకొస్తుంటే మందకృష్ణ మాదిగ వాటికి అడుగడుగునా అడ్డుతగులుతూ మాదిగల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సి వర్గీకరణకు మంద కృష్ణ మాదిగను ఆహ్వానిస్తే ఆయన ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బహిరంగ సవాల్ విసిరారు ఎస్సీ వర్గీకరణ తోపాటు మాదిగల అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మాట తెలంగాణలో మరో మాట చెప్పడం సరికాదని పట్టారు మాదిగల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైకాపా సర్కార్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుకు చాలా వ్యతిరేకంగా పని చేస్తామని ఆకుమర్తి చెప్పారు
---------
బైట్ ఆకుమర్తి చిన్న మాదిగ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.