నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నామినేషన్ల స్వీకరణ మొదలైంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో 39 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్ పత్రం స్వీకరించేందుకు అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగో విడతలో చరిగే ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: