తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచులను అభినందించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: కన్నుల పండువగా శ్రీ మాణిక్యాంబా కల్యాణ మహోత్సవం