ETV Bharat / state

విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానంటూ డబ్బు వసూలు - kakinada jntu exams

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ పరిధిలో విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానంటూ ఓ వ్యక్తి డబ్బు వసూలు చేశాడు. రిజిస్ట్రార్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

a private offier  Charged money  to students  for  exams pass
విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానంటూ డబ్బు వసూలు
author img

By

Published : Sep 11, 2020, 10:16 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ పరిధిలో కాకినాడ జేఎన్టీయూ పరిధిలో విద్యార్థులను ఓ వ్యక్తి మోసం చేశాడు. పరీక్షలలో ఉత్తీర్ణులను చేయిస్తానంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉద్యోగి రామ్మోహన్‌ ఉద్యోగి వారి వద్దనుంచి డబ్బులు తీసుకున్నాడు. ముగ్గురు విద్యార్థుల నుంచి రూ.3.20 లక్షల వసూలు విచారణ కమిటీ నిర్ధారించారు. దీంతో రిజిస్ట్రార్ సత్యనారాయణ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.

నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.