తూర్పుగోదావరి జిల్లా తునిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుమందిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద 194 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రెండు కార్లలో తరలిస్తుండగా పట్టుబడ్డారని పోలవరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి నుంచి 28 వేల నగదు, 8 సెల్ఫోన్లు,రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 194 కేజీల గంజాయి స్వాధీనం - rjy
కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నగదు, 194 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 194 కేజీల గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా తునిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుమందిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద 194 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రెండు కార్లలో తరలిస్తుండగా పట్టుబడ్డారని పోలవరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి నుంచి 28 వేల నగదు, 8 సెల్ఫోన్లు,రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
sample description