తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏలూరు ఎక్సైజ్ కోర్టు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా సిద్ధమవుతుండగా నిన్న చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు