ETV Bharat / state

స్వాతంత్య్ర సమర యోధుడు భగత్​సింగ్ 113వ వర్ధంతి - 113th birth anniversary of Bhagat Singh

స్వాతంత్య్ర సమర యోధుడు భగత్​సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని.. పి.గన్నవరంలో సీపీఐ నాయకులు నివాళులు అర్పించారు.

113th birth anniversary of Bhagat Singh
స్వాతంత్ర సమర యోధుడు భగత్​సింగ్ 113వ జయంతి
author img

By

Published : Mar 23, 2021, 1:22 PM IST

Updated : Mar 23, 2021, 2:48 PM IST

స్వాతంత్య్ర సమర యోధుడు భగత్​సింగ్ 113వ వర్ధంతిని పురస్కరించుకొని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో సీపీఐ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి.. భగత్​సింగ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

భగత్​ సింగ్​కు ప్రధాని మోదీ నివాళి

Last Updated : Mar 23, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.