తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ అలివేలుమంగ శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి... 11 లక్షల విలువైన మకర తోరణాన్ని బహూకరించారు. రావులపాలేనికి చెందిన నల్లమిల్లి సాయినాథ్‌రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు వెంకటేశ్వరస్వామికి మకర తోరణాన్ని తయారు చేయించారు. మకర తోరణాన్ని ఆలయకమిటీ ఛైర్మన్ పడాల పెదవెంకటరెడ్డికి అందించగా.. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి అలంకరించారు.
ఇదీ చదవండి: సిద్ధమవుతున్న అంతర్వేది నూతన రథం