ETV Bharat / state

అనారోగ్య కారణాలతో యువకుడి ఆత్మహత్య - tiruchanoor taja news

అనారోగ్య కారణాలతో చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం నుంచి దీర్ఘాకాలిక వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతో.. విరక్తి చెంది ఇలా చేసి ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు.

young boy committed suicide in chittoor dst tiruchanoor due to ill health problems
young boy committed suicide in chittoor dst tiruchanoor due to ill health problems
author img

By

Published : Jul 20, 2020, 6:52 AM IST

చిత్తూరు జిల్లా తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ముత్తు నగర్​లో చంద్రశేఖర్ (29) అనే యువకుడు ఫ్యాన్​కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి

చదివింది పదో తరగతే.. చేసే పని తెలిస్తే షాక్ అవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.