కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఇది కూడా చదవండి.