చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం వద్ద ఓ మహిళ కుశస్థలి నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. వరద ఉద్ధృతి చూడటానికి.. వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మృతురాలిని వాళ్లలార్ కాలనీకి చెందిన దేశయాప్పన్ భార్య విజయగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: