ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ, జాయింట్​ కలెక్టర్​

చిత్తూరులోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. శర్మన్​ పాఠశాల, గంగణపల్లె, గిరింపేట మున్సిపల్​ హైస్కూల్​లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జాయింట్​ కలెక్టర్​ గిరీష్​, ఎస్పీ విక్రాంత్​ పటేల్​ తమ ఓటును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ, జాయింట్​ కలెక్టర్​
author img

By

Published : Apr 11, 2019, 9:32 AM IST

చిత్తూరులోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. శర్మన్​ పాఠశాల, గంగణపల్లె, గిరింపేట మున్సిపల్​ హైస్కూల్​లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. శర్మన్​ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకొవడానికి వచ్చిన జిల్లా ఎస్పీ విక్రాంత్​ పాటిల్​, జాయింట్​ కలెక్టర్​ గిరీష్​ చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరారు. ఎక్కువ సేపు ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. సాంకతిక సిబ్బంది యంత్రాలని సరి చేయడంతో ఎట్టకేలకు వారు ఓటు వేశారు.

Intro:నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్ళవాయిపాడు పంచాయతీ లో పురుషుల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు తిప్పలు పడటం జరిగింది.

Body:పెళ్లకూరు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.