ETV Bharat / state

నడిరోడ్డుపై భార్యను హింసించిన భర్త... వీడియో వైరల్ - దారుణం

విచక్షణ మరచిన ఓ భర్త తన భార్యపై దాడి చేశాడు. నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

దాడి
author img

By

Published : Oct 4, 2019, 9:05 PM IST

నడిరోడ్డుపై భార్యను హింసించిన భర్త

కట్టుకున్న భార్యపై నడిరోడ్డు మీద భర్త ప్రతాపం చూపి చితకబాదిన సంఘటనకు సంబంధించి ఓ వీడియో వాట్సాప్ గ్రూపులలో హల్​చల్ చేస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయి గ్రామం సమీపంలోని ఫకీర్ పల్లె వద్ద రోడ్డుపైనే ఓ భర్త తన సతీమణిని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అప్పటికే మృగాడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తన తల్లిదండ్రుల సహాయంతో పలమనేరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.