శాప్ మాజీ ఛైర్మన్ పి.ఆర్.మోహన్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు. పి.ఆర్.మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పి.ఆర్.మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రోత్సాహానికి మోహన్ కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. పి.ఆర్.మోహన్ ఎన్టీఆర్ అనుంగు శిష్యుడని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: