ETV Bharat / state

తిరుమలలో 'వనం-మనం' కార్యక్రమం

రాష్ట్రమంతటా 'వనం-మనం' కార్యక్రమం జోరుగా సాగుతోంది. విద్యార్థులు, పోలీసులు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. తిరుమలలో ఈ రోజు పోలీసులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

విద్యార్థులతో కలసి మెక్కలు నాటుతున్న పోలీసులు
author img

By

Published : Jul 6, 2019, 7:07 PM IST

విద్యార్థులతో కలసి మొక్కలు నాటుతున్న పోలీసులు

తిరుమలలో "వనం-మనం" కార్యమంలో పోలీసులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఎస్వీ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తిరుమల కొండపైగల పరిసరాల్లో 2 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు ఏఎస్పీ మహేశ్వర రాజు తెలిపారు.

ఇదీ చూడండి విద్యానికేతన్​లో ఘనంగా.. పట్టభద్రుల దినోత్సవం

Intro:AP_RJY_86_06_YCP_MLA_Jakkampudi_Rajaa_PC_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.

( ) జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని రాజానగరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.రాజమహేంద్రవరం లో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జక్కంపూడి రామ్మోహన్ రావు తన తండ్రి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలలో రాజశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేశారని అన్నారు. రాజమహేంద్రవరం లో జిల్లాస్థాయి ఆసుపత్రిలో 250 బెడ్స్ గాను 500 పెంచుతామని అలాగే మెడికల్ కాలేజీ నిర్వహిస్తామని అన్నారు. నగరంలో చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని, రాజమహేంద్రవరం లో జూపర్క్ పెడతామని అన్నారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, పాల్గొన్నారు.

byte

జక్కంపూడి రాజా (రాజానగరం నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే)

Body:AP_RJY_86_06_YCP_MLA_Jakkampudi_Rajaa_PC_AP10023

Conclusion:AP_RJY_86_06_YCP_MLA_Jakkampudi_Rajaa_PC_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.