ETV Bharat / state

తిరుమలలో పోలీసుల వనం - మనం

"వనం మనం" కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో పోలీసులు మొక్కలు నాటుతున్నారు. తిరుమలలో 50 మొక్కలు నాటారు. పచ్చదనం పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.

author img

By

Published : Jul 5, 2019, 12:43 PM IST

'తిరుపతిలో పోలీసుల వనం-మనం'

ఆధ్యాత్మికక్షేత్రం తిరుమలలో పోలీసులు మొక్కలు నాటారు. "వనం మనం" కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఈ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపం వద్ద వివిధ రకాల మొక్కలను నాటారు. వాటి సంరక్షణ భాద్యతలను తామే చూసుకుంటామని పోలీసులు తెలిపారు.

Intro:AP_CDP_26_05_KARMIKULA_ANDHOLANA_AP10121

Body:క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఆందోళన చేశారు. యూనియన్ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో డిపో వద్దకు చేరుకున్న యూనియన్ కార్మికులు సీసీఎస్ రుణాలు మంజూరు కోరుతూ నినాదాలు చేశారు. కార్మికులు నెలనెలా వేతనాలు నుంచి సీసీఎస్ కోసం జమ చేస్తున్నా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు రుణాల మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ కార్మిక నాయకులు విమర్శించారు. యాజమాన్యం తన వైఖరి మార్చుకుని సి సి ఎస్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.