చిత్తూరు - తమిళనాడు సరిహద్దు పరిధిలోని నేరలగిరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంక్రాతి సందర్బంగా నిర్వహిస్తున్న జల్లి కట్టును స్థానికులు గోడపై ఉండి వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు.
ఇదీ చదవండి