ఇదీ చదవండి.
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి - two students eath
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం చికలబైలులో జరిగింది. సరదాగా ఈత కొడదామని నీటిలోకి దిగిన చిన్నారులు నీటిగుంతలోని లోతట్టు ప్రాంతానికి వెళ్లి మునిగి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్న పిల్లల్ని చూసి బోరున విలపించారు. మృతదేహాలపై పడి రోదిస్తున్న వీరిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఇదీ చదవండి.
రక్షణ గోడకు వేసిన రంగుపై విమర్శలు