తితిదే పాలకమండలి మాజీసభ్యుడు రమణ భాజపాలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి ఆయనను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇదీ చదవండి: కావాలనే తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీకాంత్‌రెడ్డి