ETV Bharat / state

స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన తితిదే ఛైర్మన్ - స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన తితిదే ఛైర్మన్

చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు స్విమ్స్​లో అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. అత్యవసర సేవల విభాగం, జనరల్ వార్డులకు ఆయన పరిశీలించారు

ttd chairman yv subba reddy visits svims hospital at tirupati
స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన తితిదే ఛైర్మన్
author img

By

Published : Dec 27, 2019, 11:35 PM IST

స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన తితిదే ఛైర్మన్

చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి తితిదే అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. వైద్యులతో కలిసి... అత్యవసర సేవల విభాగం, జనరల్ వార్డులకు వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెరుగైన సదుపాయలు స్విమ్స్​లో అందుబాటులోకి తెచ్చామన్నారు. రోగులకు సకాలంలో వైద్యం అందేలా చేపట్టాల్సిన కార్యచరణపై... వైద్యులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో వైద్యపరికాల కొరత ఉందని...దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని వై.వి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ అధినేత

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.