తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ పరిధి తగ్గిస్తూ బోర్డు తీర్మానించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో 2 విడతల్లో 150 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని సవరించారు. 36 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దేవస్థానం ముఖ్య ఆర్థిక గణాంక అధికారిగా రవిప్రసాద్‌ను నియమించారు. బోర్డు సభ్యులు మాదిరిగానే ప్రత్యేక ఆహ్వానితుల చేత ప్రమాణం చేయించాలని బోర్డు తీర్మానించింది.
తితిదే కొత్త పాలకమండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు - undefined
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం నిధుల కుదింపుపై చర్చించారు. భేటీలో దేవస్థానం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ పరిధి తగ్గిస్తూ బోర్డు తీర్మానించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో 2 విడతల్లో 150 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని సవరించారు. 36 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దేవస్థానం ముఖ్య ఆర్థిక గణాంక అధికారిగా రవిప్రసాద్‌ను నియమించారు. బోర్డు సభ్యులు మాదిరిగానే ప్రత్యేక ఆహ్వానితుల చేత ప్రమాణం చేయించాలని బోర్డు తీర్మానించింది.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఆర్ ఐ సంజీవరెడ్డి ఇంట్లో లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలోని ధనలక్ష్మీ నగర్ లో సంజీవరెడ్డి వీటితోపాటు కుమారి అత్త ఊరైన మోదుకూరు గ్రామంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పటివరకు కోటిన్నరకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ధనలక్ష్మి కర్నూలు నగరంలోని ధనలక్ష్మీ నగర్ లో జి ప్లస్ టు ఇంటితో పాటు ఇండ్ల స్థలాలు పొలాలు ఉన్నట్లు డి.ఎస్.పి తెలిపారు వీటితోపాటు ఓ లాకర్ కూడా ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు సంజీవ రెడ్డి ని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్న డిఎస్పీ తెలిపారు
Body:ap_knl_11_23_acb_raids_ab_ap10056
Conclusion:ap_knl_11_23_acb_raids_ab_ap10056
TAGGED:
ttd board meeting