బ్లాక్ ఫంగస్‌ను... ఎలా గుర్తించాలి? ఎలాంటి చికిత్స కావాలి? - Tirupati Rua Hospital Anesthesiologist Dr. M. Srinivas latest comments on block fongus
కొవిడ్ కల్లోలం తగ్గకముందే కలవరపెడుతోంది బ్లాక్ ఫంగస్! అసలు ఈ బ్లాక్ ఫంగస్‌ను... ఎలా గుర్తించాలి? వ్యాధి ప్రాథమిక లక్షణాలేంటి? బ్లాక్ ఫంగస్‌కు ఎలాంటి చికిత్స కావాలి? ఏ మందులు వాడాలి? ఔషధాల ధరెంత? అసలు అందుబాటులో ఉన్నాయా? బ్లాక్ ఫంగస్ చికిత్స సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుందా? కొవిడ్ ప్రభావిత సమస్యల అధ్యయనంపై ఏర్పాటైన ఆరుగురు సభ్యుల రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ సభ్యుడు.. తిరుపతి రుయా ఆసుపత్రి అనస్తీషియా వైద్య నిపుణుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్‌తో ముఖాముఖి.
తిరుపతి రుయా ఆసుపత్రి అనస్తీషియా వైద్య నిపుణుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్
By
Published : May 19, 2021, 12:18 PM IST
తిరుపతి రుయా ఆసుపత్రి అనస్తీషియా వైద్య నిపుణుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్