ETV Bharat / state

తిరుమల కనుమ దారిలో చిరుత సంచారం - Chittoor

తిరుమల కనుమ దారిలో భక్తులకు చిరుత కనిపించింది. అటు వైపు వస్తున్న భక్తులు దాన్ని వీడియో తీశారు. వాహనాలు తిరుగుతుండగా చిరుత ఒక్కసారిగా రోడ్డు దాటి వేగంగా అడవిలోకి వెళ్లింది.

leopard
చిరుత
author img

By

Published : Jul 9, 2021, 7:16 AM IST

Updated : Jul 9, 2021, 11:42 AM IST

తిరుమల కనుమ దారిలో చిరుత సంచారం

తిరుమలలోని కనుమ దారిలో.. ఓ చిరుత భక్తుల కంట పడింది. శ్రీవారి దర్శనానికి కొండపైకి వెళ్తున్న యాత్రికులు.. వాహనంలో ప్రయాణిస్తుండగా... కనుమ దారిని వీడియో తీశారు. ఆ సమయంలో చిరుత కనుమ దారిని దాటుతూ.. అడవిలోకి పరుగు తీసింది. ఈ దృశ్యాలు భక్తుల మొబైల్ ఫోన్ లో రికార్డయ్యాయి. దగ్గర నుంచి చిరుతను గమనించిన భక్తులు ఒకింత ఆశ్చర్యం.. కాస్త భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: 'అన్నమయ్య కీర్తనల గొప్పదనం యువతకు చేరువవ్వాలి'

Last Updated : Jul 9, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.