చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి:
పొట్టన పెట్టుకున్న సెల్ఫీ... గంగన్న శిరస్సు జలపాతంలో వ్యక్తి మృతి