తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభోవోపేతంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఎనిమిదో రోజు... అమ్మవారికి బంగారు ముఖ కవచం, వెండి కిరీటాన్ని అలంకరించారు. భక్తులు సప్పరాలతో ఆలయానికి చెరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిత్యం వేలాదిగా గంగమ్మను దర్శించుకుంటూ... పొంగళ్లు, నైవేథ్యాయాలు, నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు.
'కొనసాగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర '
రాయలసీమలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. భారీగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభోవోపేతంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఎనిమిదో రోజు... అమ్మవారికి బంగారు ముఖ కవచం, వెండి కిరీటాన్ని అలంకరించారు. భక్తులు సప్పరాలతో ఆలయానికి చెరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిత్యం వేలాదిగా గంగమ్మను దర్శించుకుంటూ... పొంగళ్లు, నైవేథ్యాయాలు, నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు.
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_27_14_TRACTOR_BOLTHA_IDDARIKI_GAYALU_C3
Body:కడప జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ఆల్విన్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు . రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను అధిగమించే ప్రయత్నంలో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది . ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు
Conclusion: