తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా... ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య పాల్గొని 2 వేల 500 మంది కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న స్థానిక పోలీస్ సిబ్బందికి, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్తో కలిసి నిత్యావసర సరకులు అందజేశారు.
వై.వి. సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా కూరగాయల పంపిణీ - తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో... తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా వైకాపా నాయకులు కూరగాయలు పంపణీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్తో కలిసి నిత్యావసర సరకులు అందజేశారు.

వై.వి. సుబ్బారెడ్డి జన్మదినాన స్వగ్రామంలో కూరగాయలు పంపణీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా... ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య పాల్గొని 2 వేల 500 మంది కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న స్థానిక పోలీస్ సిబ్బందికి, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్తో కలిసి నిత్యావసర సరకులు అందజేశారు.
ఇవీ చూడండి...
లాక్డౌన్ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష