తిరుపతి గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగలు ఓ ఇంట్లో చొరబడి రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షలు నగదును అపహరించారు. బుధవారం సాయంత్రం దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.