చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. బిహార్‌కు చెందిన బొడ్డు కుమార్ అనే యువకుడు అంగళ్లులో ఉన్న నర్సరీలో పని చేసేవాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముదివేడు పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: