చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సదాశివ రిజర్వాయర్ గేట్లు మరమ్మతు చేసే క్రమంలో పక్కకు తొలగి నేలకొరిగాయి. అక్కడి నుంచి సాగు నీరు వృథాగా కిందకు పోతోంది. గత కొంతకాలంగా రిజర్వాయర్ గేటు చెడిపోయి తెరుచుకోలేదు. ఇటీవల నీటి నిల్వలు తగ్గిన కారణంగా.. అధికారులు గేటు మరమ్మతు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గేటు అదుపుతప్పి పక్కకు తొలిగింది. నీరు మొత్తం బయటకుపోతోంది.
ఇదీ చూడండి: