ETV Bharat / state

మూడు రాజధానుల ఆమోదంపై తెదేపా నాయకుల ధర్నా - tdp protest in national highway

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలను వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు ధర్నా చేశారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయరహదారిపై తనపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అంటూ చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించిన పార్టీ వైకాపా అంటూ... నియంత పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్​కు త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని తెదేపా నాయకులు అన్నారు.

tdp protest in chitoor district
మూడు రాజధానుల ఆమోదంపై తెదేపా నాయకుల ధర్నా
author img

By

Published : Jan 21, 2020, 11:02 AM IST

మూడు రాజధానుల ఆమోదంపై తెదేపా నాయకుల ధర్నా

మూడు రాజధానుల ఆమోదంపై తెదేపా నాయకుల ధర్నా
Intro:చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకుల ధర్నా.....Body:Ap_tpt_38_20_tdp_dharna_av_ap10100

రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన అంశాలను వ్యతిరేకిస్తూ తనపల్లి క్రాస్ వద్ద తెదేపా నాయకులు ధర్నానిర్వహించారు.పూతలపట్టు-నాయుడుపేట జాతీయరహదారిపై తనపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై భైఠాయించి మూడురాజదానులు వద్దు,అమరావతి ముద్దు అంటూ చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.రాష్ట్రప్రజాలను నమ్మించి మోసగించిన పార్టీ వైకాపా అని,నియంత పాలన కొనసాగిస్తున్న జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్దిచెబుతారని నాయకులు అన్నారు.

Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.