ETV Bharat / state

నారావారిపల్లెలో ఉత్కంఠ.. వైకాపా సభకు వ్యతిరేకంగా తెదేపా నిరసన - tdp protest at naravari palli against three capital

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మూడు రాజధానులకు అనుకూలంగా వైకాపా సభ నేపథ్యంలో.. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులూ నిరసనకు దిగాయి. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దనే నినాదాలతో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైకాపా సభ ఉన్నందున ఆందోళన విరమించాలంటూ పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో నారావారి పల్లెలో ఉత్కంఠ నెలకొంది.

tdp protest at naravari palli against three capital
నారావారిపెల్లెలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా నిరసన
author img

By

Published : Feb 2, 2020, 3:13 PM IST

నారావారిపల్లెలో తెదేపా నేతల ఆందోళన

నారావారిపల్లెలో తెదేపా నేతల ఆందోళన

ఇదీ చదవండి:

అటు వైకాపా మూడు రాజధానులు... ఇటు తెదేపా అమరావతి నిరసన..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.