ETV Bharat / state

ప్రచారానికి రాలేదని కక్షతో కొట్టిన వైకాపా నేతలు - punganuru

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఓ కుటుంబం వైకాపా దాడులకు బలైంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాలేదని ... కక్షకట్టి దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు.

కార్యక్రమానికి రాలేదని కక్షకట్టి కొట్టారు.
author img

By

Published : Apr 8, 2019, 7:15 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఓ కుటుంబంపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాలేదని ... కక్ష పెట్టుకొని దాడి చేశారని బాధితులు వాపోయారు. ఈ ఘర్షణలో భార్య, భర్తలతో పాటు కుమార్తె భాగ్యలక్ష్మీ గాయపడ్డారు. గతంలో ఇలాంటి దాడులు తమ కుటుంబంపై చేశారని. సంఘటనపై పోలీసులూ స్పందించలేదని తెలిపారు.

Intro:AP_GNT_68_08_YERPATLU_PARISILINCHINA_-ZILLA_SP_RAJASEKHAR_BABU_AV_G3. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు రైల్వే స్టేషన్ రోడ్డు స్టేడియంలో హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఆయన సందర్శించారు ఏర్పాటు ఎలా ఉన్నాయి అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం తాలూకా సెంటర్లో ఏర్పాటు చేస్తున్న రోడ్ షో ఆయన పరిశీలించారు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో రానుండడంతో వారికి ఏర్పాట్లను తదితర అంశాలను పరిశీలించారు

Body:విజయకుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి

Conclusion:9440740588

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.