పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లు అన్యాయంగా తిరస్కరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారులు, పోలీసులను నేతలు నిలదీశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: