ETV Bharat / state

ఏర్పేడు అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు.. టాస్క్​ఫోర్స్ దాడులు - chittoor district latestnews

ఏర్పేడు మండలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ప్రవేశించారన్న సమాచారంతో టాస్క్​ ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. వారి బ్యాగులో కాషాయ వస్త్రాలు, నిత్యావసర సరుకులు ఉండటంతో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా భావిస్తున్నారు.

Task force raids that smugglers have joined in the forest area
ఏర్పేడు అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు.. టాస్క్​ఫోర్స్ దాడులు
author img

By

Published : Jan 22, 2021, 1:30 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం అటవీ ప్రాంతంలో టాస్క్ పోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరుగురు స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు సమాచారం రావటంతో టాస్క్​ ఫోర్స్​ డీ ఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు.

వెంట తెచ్చుకున్న సంచులను వదిలి స్మగ్లర్లు పరారైనట్లు తెలిపారు. వారి బ్యాగులో కాషాయ వస్త్రాలు, నిత్యావసర సరుకులు ఉండటం గమనించి.. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.