ETV Bharat / state

తమిళనాడు మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్​ - తమిళనాడు మద్యం పట్టుకున్న నగరి ఎక్సైజ్​ పోలీసులు

తమిళనాడు మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా నగరి స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 125 మద్య సీసాలు, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు.

tamilnadu liquor caught by nagari excise police in chittoor district
125 మద్యం సీసాలు పట్టివేత
author img

By

Published : Aug 6, 2020, 7:59 AM IST

తమిళనాడు నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా నగరి స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 125 మద్యం సీసాలు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 18 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అక్రమ మద్యం రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.