ఇదీ చూడండి
ఈ నెల 26న మూతపడనున్న శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 26న మూసివేయనున్నారు. సూర్య గ్రహణం కారణంగా 13 గంటల పాటు ఆలయం మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. 26 ఉదయం 8 గంటల నుంచి 11.16 వరకూ సూర్యగ్రహణం ఉంటుంది. అయితే 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయం మూతపడనుంది. అనంతరం 12 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి 2 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఆలయాన్ని మూసిన సమయంలో అన్న ప్రసాదం నిలిపివేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
ఈ నెల26న మూయనున్న శ్రీవారి ఆలయం
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఏపీ జెఎసి కమిటీ పిలుపు మేరకు పుత్తూరు తాలూకా జేఏసీ నాయకులు తమ సమస్యల సాధన కోసం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తూరు ఏపీ జేఏసీ తాలూకా అధ్యక్షుడు గిరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు అయితే ఆరు నెలలు గడుస్తున్నా కాలయాపన చేయడం తగదన్నారు అలాగే మూడు విడతల వెంటనే మంజూరు చేయాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ జెఎసి ప్రధాన కార్యదర్శి విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు భాస్కర్ రాజు ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570