ETV Bharat / state

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - tirumala

తితిదే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 నవంబర్‌ నెలకు సంబంధించి 69,254 టికెట్లు, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లు విడుదల చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఈవో అనిల్​ కుమార్ సింఘాల్ తెలిపారు.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
author img

By

Published : Aug 2, 2019, 11:46 AM IST

Updated : Aug 2, 2019, 1:59 PM IST

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 నవంబర్‌ నెలకు సంబంధించి 69,254 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లు విడుదల చేశారు. సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120 టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టిక్కెట్లు కేటాయించారు. కరెంటు బుకింగ్‌ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. విశేషపూజ 1,500.. కల్యాణోత్సవం 13,300 సేవా టికెట్లు ఊంజల్‌సేవ 4,200.. ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700 టికెట్లు, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ 16,800 టికెట్లు విడుదలయ్యాయి.

ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 9న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం జరగనుందని తెలిపారు. జులై నెలలో 23.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించినట్లు ఈవో తెలిపారు. జులై నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. జులై నెలలో హుండీ ద్వారా రూ.100.60 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి

సాంకేతిక సమస్యలే కారణం.. జీతాల ఆలస్యంపై ఆర్థికశాఖ

Intro:AP_VJA_22_28_CHRISITIAN_COMMUNITY_CONDUCT_RALLY_AGAINST_SRILANKA_BOMB_BLASTS_737_G8

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను ఖండిస్తూ, దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ విజయవాడలో క్రైస్తవులు నిరసన- సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. విజయవాడ కతోలిక పిఠాధిపతి తెలగ తోటి జోసఫ్ రాజారావు, శాసనసభ్యుడు ఫిలిప్ సంఘీభావ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవులు నల్ల బ్యాడ్జీలు ధరించి, కొవ్వొత్తుల చేతబట్టి బాంబు దాడుల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి, మానవత్వం పై జరిగిన దాడి అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీఠాధిపతి జోసెఫ్ రాజారావు పేర్కొన్నారు. ప్రపంచశాంతికి భంగం కలిగిస్తున్న ఉగ్రవాద చర్యలను అందరూ ఖండించాలని, ముఖ్యంగా ఈ బాధ్యత మతాధిపతుల పై ఉందన్నారు. పటమటలోని సెయింట్ పాల్స్ కాతెడ్రల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పిన్నమనేని పోలీక్లినిక్ రోడ్ మీదుగా సీఎస్ఐ చర్చి వరకు సాగింది. ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

బైట్1.............టి. జోసెఫ్ రాజారావు, పీఠాధిపతి, విజయవాడ కతొలిక పీఠం
బైట్2.............. ఫిలిప్, శాసనసభ్యుడు

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.

Body:క్రైస్తవుల నిరసన సంఘీభావ ర్యాలీ

Conclusion:క్రైస్తవుల నిరసన సంఘీభావం ర్యాలీ
Last Updated : Aug 2, 2019, 1:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.