ETV Bharat / state

నాలుగో రోజు కల్పవృక్షవాహన సేవ - CHITHOOR DISTRICT

శ్రీనివాసమంగాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు.

SRINIVASA MANGAPURAM BRAHMOTSAVAM
శ్రీనివాస మంగాపురంలో నాలుగో రోజుకు బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Feb 17, 2020, 2:17 PM IST

శ్రీనివాస మంగాపురంలో నాలుగో రోజుకు బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శ్రీరాజమన్నార్ అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. చెక్కభజనలు, కోలాటాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇదీచదవండి.

సింహ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.