ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు - శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా అమావాస్య పూజలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

srikalahasthi temple
srikalahasthi temple
author img

By

Published : Sep 17, 2020, 8:15 AM IST

అమావాస్యను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు చేశారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యం సమర్పించారు.

ఇదీ చదవండి:

'కోర్టులు, న్యాయమూర్తులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.