ETV Bharat / state

తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే.. - తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను తితిదే ప్రకటించింది.

special prayers to be held in tirumala balaji temple in month of august
తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల ప్రకటన
author img

By

Published : Aug 2, 2020, 8:37 AM IST

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలను తితిదే ప్రకటించింది. శ్రీ‌వారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, ఆస్థానాలతో పాటు ఇతర పర్వదినాల వివరాలను వెల్లడించింది.

  • ఆగస్టు 3వ- శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి.
  • ఆగస్టు 12 -శ్రీ‌వారి ఆల‌యంలో గోకులాష్ట‌మి ఆస్థానం.
  • ఆగస్టు 13 -తిరుమ‌ల శ్రీ‌వారి శిక్యోత్స‌వం.
  • ఆగస్టు 15- భారత స్వాతంత్య్రదినోత్సవం.
  • ఆగస్టు 21- శ్రీ వ‌రాహ జ‌యంతి.
  • ఆగస్టు 22- శ్రీ వినాయ‌క చ‌వితి.
  • ఆగస్టు 29- శ్రీ వామ‌న జ‌యంతి, మతత్రయ ఏకాదశి.

ఇదీ చదవండి:

తిరుమలలో ఘనంగా రెండో రోజు పవిత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.