ఇదీ చూడండి:
తిరుమలలో రెండు రోజుల పాటు వారికి ప్రత్యేక దర్శనం..!
తిరుమల శ్రీవారి ఆలయంలో దివ్యాంగులకు రెండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. రానున్న రెండురోజుల్లో అధిక సంఖ్యలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. ప్రతి నెలా 2 రోజుల పాటు సుపథం ద్వారా తితిదే ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సంబంధిత భక్తులు వినియోగించుకోవాలని తితిదే సూచించింది.
తిరుమల శ్రీవారి దర్శనం
Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు కేకేసి విద్యా సంస్థల్లో సోమవారం ఈనాడు , ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గా అవగాహన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగ కేకేసి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అందులో ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా చర్చించాలని అందుకే వాటి ఫలాలు నేడు అందుతున్నాయని అన్నారు విద్యార్థులు తమ హక్కులు బాధ్యతలు గురించి విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు సర్వసత్తాక సామ్యవాద లౌకిక తత్వం గణతంత్ర అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570