ETV Bharat / state

శ్రీవారి గరుడ వాహన సేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు: ఈవో - garuda vahanaseva at tirupati

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కీలకదశకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన గరుడ వాహనసేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పూర్తిగా నిలిపివేశామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమల శ్రీవారి గరుడవాహనసేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు: ఈవో
author img

By

Published : Oct 3, 2019, 5:38 PM IST

తిరుమల శ్రీవారి గరుడవాహనసేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు: ఈవో

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కీలకదశకు చేరుకొన్నాయి. కీలకమైన గరుడవాహనసేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. గరుడవాహన సేవ రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల్లో కంటే అదనంగా పదకొండు వందల మంది భద్రతా సిబ్బందిని నియమించామని.... ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పూర్తిగా నిలిపివేశామన ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సర్వదర్శనం కోసం సమయనిర్దేశిత టోకెన్ల జారీని రద్దు చేశామని ఆయన తెలిపారు. నేరుగా తిరుమల గిరులకు చేరుకొనే భక్తులను వైకుంఠ క్యూకాంప్లెక్స్‌ ద్వారా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

శ్రీవారి సేవలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

Intro:హాస్పటల్ రాష్ట్రస్థాయి అవార్డు

Body:యాంకర్ : ప్రభుత్వం ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, రోగుల పట్ల శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుకుంటారు, కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా మన ఆత్మకూరు లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మేలైన వైద్య సేవలను అందిస్తూ ఉద్యోగుల కొరత ఉన్న ఎంతో శ్రద్ధ వహించి డాక్టర్లు సిబ్బంది సహకారంతో ఆసుపత్రి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రగతిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డుకు 2018- 19 కి గాను ఆత్మకూరు ఆసుపత్రి రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచింది. వాయిస్ : నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల 2015 లో వంద పడకల సామర్ధ్యంతో 25 కోట్ల రూపాయలతో నిర్మించారు, తక్కువ కాలంలోనే ఎన్నో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సుర గొంది, ఆసుపత్రి ఆవరణంలో ఎన్నో మొక్కలను పెంచి రోగులకు వైద్యంతో పాటు ఆహ్లాదమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు, ప్రజలకు సాధారణ చికిత్సతో పాటు డయాలసిస్ వైద్య పరీక్షలు ఈ ఆసుపత్రిలో నిర్వహిస్తారు ఉన్నత ప్రమాణాలతో సేవలు అందించడంతో ఆసుపత్రి ఆవరణంలో ఎంతో పరిశుభ్రతను పాటించిన అందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డుకు ఈ వైద్యశాల ఎంపికైంది కాయకల్ప అవార్డుల్లో 2016 - 17 సంవత్సరంలో మూడవ స్థానంలో నిలిచింది 2017- 18 లో లో రెండో స్థానంలో నిలవగా 2018 19 లో లో మొదటి స్థానంకి ఎంపికయింది ఢిల్లీలో త్వరలో కేంద్ర ఆరోగ్య శాఖ వారు ఈ అవార్డు అందజేస్తారని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ చెన్నయ్య తెలిపారు కాయకల్ప అవార్డు ద్వారా వచ్చే నగదుతో ఆస్పత్రి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కు ఉపయోగించుకోవచ్చని చెప్పారు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ అవార్డు రావడం వెనుక వైద్యశాల డాక్టర్ల సిబ్బంది కృషి ఎంతో ఉందని అందుకే ఈ అవార్డు వారికే అంకితం ఇస్తున్నాను అని అన్నారు

Conclusion:బైట్ చెన్నయ్య సూపర్నెంట్ జిల్లా ఆస్పత్రి ఆత్మకూరు కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.