నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణ తెదేపా నూతన అధ్యక్షుడుగా ఎంపికైన గాలి జీవరత్నం నాయుడుని ఘనంగా సన్మానించారు. పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు తెదేపా అభ్యర్థి హేమాద్రి, మాజీ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో వినాయకపురం, ముద్దుక్రిష్ణాపురానికి చెందిన పార్టీ కార్యకర్తలు ఆయనను పూల మాలలతో సత్కరించారు. నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్నను పట్టణ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన నగరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: