ETV Bharat / state

హుషారుగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

'ఈనాడు' క్రీడా పోటీలు ఆద్యంతం హుషారుగా సాగుతున్నాయి. తుమ్మలగుంట వైఎస్సార్ క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలు నేటితో ఆరో రోజుకు చేరాయి.

sixth day matches at tirupathi
ఆరో రోజుకు చేరిన ఈనాడు క్రీడా పోటీలు
author img

By

Published : Dec 25, 2019, 12:35 PM IST

హుషారుగా సాగుతున్న 'ఈనాడు' క్రీడా పోటీలు

తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు అంబేడ్కర్ గ్లోబల్ లా ఇనిస్టిట్యూట్ చైర్మన్ తిప్పారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని వెలికితీసి... ప్రోత్సహిస్తున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆటలను ప్రారంభించారు.

జూనియర్, సీనియర్స్ విభాగంలో 8 జట్లు విజేతలుగా నిలిచాయి. ఎస్​వీసీ ఇంజినీరింగ్ కాలేజీ కరకంబాడి, ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతి, ఎమరాల్డ్ జూనియర్ కాలేజీ రామాపురం, ఎస్​వీయూ కాలేజ్​ ఆఫ్ సైన్స్ తిరుపతి, ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి, ఎమరాల్డ్ డిగ్రీ కాలేజ్ తిరుపతి, విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీ ఏ.రంగంపేట, ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీ తిరుపతి జట్లు విజేతలుగా నిలిచాయి.

ఇదీ చదవండి

ప్రపంచంలో అతిపెద్ద త్రీడీ శాంటాక్లాజ్​ సైకత శిల్పం

Intro:తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో ఆరవ రోజు ఆసక్తికరంగా ఈనాడు స్పోర్ట్స్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి.

Body:ap_tpt_37_24_attn_eenadu_cricket_avb_ap10100

విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని వెలికితీసి వాళ్లను ప్రోత్సహిస్తూ జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని అంబేద్కర్ గ్లోబల్ "లా" ఇన్స్టిట్యూట్ చైర్మన్ తిప్పారెడ్డి అన్నారు. రోజు ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రికెట్ ఆడి...... ఆటలను ప్రారంభించారు. జూనియర్- సీనియర్స్ విభాగంలో ఈరోజు 16 టీమ్లు పాల్గొనగా అందులో 8 టీమ్లు విజేతలుగా నిలిచారు. ఎస్ వి సి ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాడి ,ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి ,ఎమరాల్డ్ జూనియర్ కాలేజ్ రామాపురం , s v u కాలేజ్ ఆఫ్ సైన్స్ తిరుపతి ,ఎస్ వి జూనియర్ కాలేజ్ తిరుపతి, ఎమరాల్డ్ డిగ్రీ కాలేజ్ తిరుపతి, విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ.రంగంపేట, s.v. ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ తిరుపతి విజేతలుగా నిలిచారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.