ETV Bharat / state

తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం - shiva prasad dead body at tirupati

మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయాన్ని తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు. శివప్రసాద్​కు నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.

తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం
author img

By

Published : Sep 22, 2019, 12:07 AM IST

తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం

మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయాన్ని చెన్నై నుంచి తిరుపతి ఎన్జీవో కాలనీలోని స్వగృహానికి తరలించారు. శివప్రసాద్ భౌతికకాయానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి మండలం అగరాలలో శివప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నారు.

తిరుపతి స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయం

మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయాన్ని చెన్నై నుంచి తిరుపతి ఎన్జీవో కాలనీలోని స్వగృహానికి తరలించారు. శివప్రసాద్ భౌతికకాయానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి మండలం అగరాలలో శివప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నారు.

Intro:AP_cdp_47_21_annamaiah_jalasayamlo_jalahaarathi_Ap1004
k.veerachari, 9948047582
రాజంపేట ప్రాంతానికి ఎంతో ప్రధానమైన అన్నమయ్య జలాశయం వరద నీటితో త్వరగా నిండాలని కోరుకుంటూ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ప్రత్యేక పూజలు చేసి జల హారతి పట్టారు. కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన
అన్నమయ్య జలాశయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి పట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 లో తొలిసారిగా ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయిలో నింపామని, తద్వారా ఉద్యాన, అగ్రికల్చర్ కింద రైతులు నాలుగు వందల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులను సాధించినట్లు ఆయన తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఉండాలనే లక్ష్యంతో వర్షం తో నిమిత్తం లేకుండా గాలేరు నగరి కాలువ ద్వారా రెండు టీఎంసీల నీటిని జలాశయానికి తీసుకురావాలని, బహుదా నది పరివాహక ప్రాంతంలో ఊట కాలవలు ఉన్న ప్రాంతాల్లో సర్ఫేస్ చెక్ డ్యాములు నిర్మించాలని, సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఓ చెక్ డ్యాంని నిర్మించాలని ఆలోచనలో ఉన్నామని, దీనికి సూచనప్రాయంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న అన్నమయ్య ప్రాజెక్ట్ ఈఈ రమేష్ ను, బదిలీపై వచ్చిన ఈఈ రవిశంకర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Body:అన్నమయ్య జలాశయంలో జల హారతి


Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.