సప్తగిరి గ్రామీణ బ్యాంకు(SGB) ఛైర్మన్ ఎం.మహేష్ బాబు కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబుకు కొవిడ్ సోకడంతో వేలూరు(veluru)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించారు. మహేష్ బాబు మృతిపట్ల పలువురు బ్యాంకు అధికారులు సంతాపం(condolence) ప్రకటించారు.
ఇదీచదవండి.