.
సంక్రాంతి సంబరాల్లో అదిరిన కర్రసాము - కర్రసాము న్యూస్
చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకుల సాహస ప్రదర్శనలు, నృత్యాలు, కర్రసాములు ఆకట్టుకున్నాయి. గ్రామాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
sankranthi-celebrations-in-chittoor
.
Intro:పీలేరులో.... యువకుల సందడి
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పీలేరు, కలికిరి, వాల్మీకి పురం, కలకడ, గుర్రంకొండ, కె.వి పల్లి మండలాల్లో సంక్రాంతి పండుగను బంధుమిత్రులు, స్నేహితులు మధ్య యువకుల కేరింతలతో ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. యువకుల నృత్యాలు కర్ర సాము, గీరాటం ఆకట్టుకున్నాయి.
Body:గెగ్
Conclusion:జ్జ్