ETV Bharat / state

కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న రోహిత్​ శర్మ

శ్రీవారి దర్శనార్థం క్రికెటర్​ రోహిత్​శర్మ కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. రోహిత్ , ఆయన కుటుంబ సభ్యులకు తితిదే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

author img

By

Published : May 9, 2019, 1:25 AM IST

కుటుంబంతో తిరుమలకు చేరుకున్న రోహిత్​ శర్మ
శ్రీవారిని దర్శించుకోనున్న రోహిత్​శర్మ

శ్రీవారి దర్శనార్థం భారత క్రికెటర్​ రోహిత్​శర్మ తిరుమలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. వారికి తితిదే అధికారులు సాదరస్వాగతం పలికారు. రోహిత్, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీకృష్ణ అతిథిగృహంలో బుధవారం రాత్రి బసచేయనున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొంటారు.

ఇవీ చదవండి....విజృంభించిన పంత్, పృథ్వీ షా.. దిల్లీదే విజయం

శ్రీవారిని దర్శించుకోనున్న రోహిత్​శర్మ

శ్రీవారి దర్శనార్థం భారత క్రికెటర్​ రోహిత్​శర్మ తిరుమలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. వారికి తితిదే అధికారులు సాదరస్వాగతం పలికారు. రోహిత్, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీకృష్ణ అతిథిగృహంలో బుధవారం రాత్రి బసచేయనున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొంటారు.

ఇవీ చదవండి....విజృంభించిన పంత్, పృథ్వీ షా.. దిల్లీదే విజయం

Intro:AP_TPG_06_08_HARASSMENT_CHILD_COMPLAINT_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) తన భర్త అదనపు కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవడం కోసం తనను తన పిల్లలను శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపర్రు గ్రామానికి చెందిన న షేక్ నజీర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవి ప్రకాష్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.


Body:జిల్లాలోని పెనుగొండ మండలం ములపర్రు గ్రామానికి చెందిన షేక్ నజియా అన్వర్ భాషలకు ఆరేళ్ళ క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం ఏడాదిన్నర క్రితం నుంచి అదనపు కట్నం కోసం తరచూ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ బాధలు భరించలేక పోలీస్ స్టేషన్లో వరకట్నపు కేసు కూడా పెట్టామని తెలిపింది . ఈ నేపథ్యంలో తన భర్త కోపంతో తనను కొట్టి తన ఐదేళ్ల కూతురైన గౌసియా samreenను స్టవ్ పై ఉన్న వేడి నీటి పై తోసేయడంతో తీవ్రంగా గాయపడిందని ఎస్పీ కి తెలియజేశారు రు చికిత్స అనంతరం కంప్లీట్ చేయడానికి వచ్చానని చెప్పారు. పెనుగొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన నా అక్కడ పోలీసులు సవ్యంగా స్పందించడం లేదని ఎస్పీ తెలియజేశారు


Conclusion:తనను తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేస్తున్న తన భర్త అన్వర్ బాషా తన అత్తమామల పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎస్పీ విన్నవించింది
బైట్. నజియా. బాధిత మహిళ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.